ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మాణం ప్రారంభం కానుంది. 2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు.